← Back to news

ప్రజాస్వామ్యమా.. ఎమర్జెన్సీనా?: కర్ణాటక CM

By Prashanth· 1h ago· X

దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఎమర్జెన్సీ కొనసాగుతోందా? అని సూటిగా ప్రశ్నించారు కర్ణాటక CM D K శివకుమార్. దేశంలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమనీ.. దీనిపై PM మోదీ ఆన్సర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్టోబర్ 12న ఢిల్లీలో జరిగే S.I.R వ్యతిరేక ప్రొటెస్టులో శివకుమార్‌తో పాటూ.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ MLAలు, MLCలు కూడా పాల్గొంటారు. CEC జ్ఞానేష్ కుమార్ వెంటనే రిజైన్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

More in National