← Back to news

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్

By Bala· 1h ago
SBI కస్టమర్లకు గుడ్ న్యూస్

ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఆధారిత సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను SBI అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ వెల్లడించింది. SBI యోనో యాప్ ద్వారా ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా 10 నిమిషాల్లోనే వీటిని పొందవచ్చని తెలిపింది. క్రెడిట్ స్కోర్ లేని వారికి లేదా తక్కువ స్కోర్ ఉన్న వారికి ఈ విధానం ద్వారా తమ క్రెడిట్ హిస్టరీని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

More in International