← Back to news

ఇక్కడ లవ్ మ్యారేజెస్‌పై కంప్లీట్ బ్యాన్..

By Sahani· 6h ago· haryan
ఇక్కడ లవ్ మ్యారేజెస్‌పై కంప్లీట్ బ్యాన్..

హర్యానా హిసార్‌లోని ఆర్యానగర్ విలేజ్లో లవ్ మ్యారేజెస్‌ను కంప్లీట్‌గా బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్దలను కాదని ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆ కపుల్స్, వారి ఫ్యామిలీస్‌ను ఊరి నుంచి సోషల్ బాయ్‌కాట్ చేస్తామని రూల్ పెట్టింది. లవ్ మ్యారేజెస్ వల్ల సామాజిక వ్యవస్థ పాడవుతుందని, ఊరి వాళ్లంతా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు అవుతారని వింత లాజిక్ చెప్పింది. ఈ డెసిషన్‌పై జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి డోర్-టు-డోర్ సర్వే కూడా ప్లాన్ చేస్తున్నారు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 3h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.