← Back to news

వందేమాతరం పాడకపోతే శిక్షా?: టి.ఎం.కృష్ణ

By Vishi· 4h ago· Telegraphindia
వందేమాతరం పాడకపోతే శిక్షా?: టి.ఎం.కృష్ణ

వందేమాతరం పాట మొత్తం పాడకపోతే శిక్ష విధించే చట్టానికి వ్యతిరేకంగా కర్నాటక సంగీత విద్వాంసుడు టి.ఎం.కృష్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కేంద్రం నుంచి సమాధానం కోరింది. జాతీయ గీతం ఏమిటో నిర్ణయించడం కోర్టు పని కాదని, అది ప్రజాస్వామ్య దేశం చెప్పాల్సిన విషయమని సుప్రీం క్లారిటీ ఇచ్చింది. వందేమాతరం జాతీయ గీతం అని, అయితే రాజ్యాంగం 25, 26 ఆర్టికల్స్ కింద ఇచ్చిన మత హక్కులపరంగా ఈ శిక్షలు ఉండకుండా పరిశీలిస్తామని తెలిపింది.

More in Current Affairs