← Back to news

5వ తరగతి తర్వాత..హైస్కూల్ ఇబ్బందులు

By A.Ajay· 5h ago

TG: వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజర్‌పేట్‌లోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌ను బృందం సందర్శించింది. ఆ తర్వాత హైస్కూల్‌కు వెళ్లాలంటే పరిగి దాకా ప్రయాణం చేయాల్సి వస్తోంది. గ్రామంలోనే ప్రభుత్వ హైస్కూల్ ఉంటే పిల్లలకు దగ్గర్లోనే చదువుకునే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు దగ్గర్లోనే నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించాలనే లక్ష్యంతో TPF <a href="https://www.theclearcutnews.com/n/Cdpa5S5">విద్యా బస్సుయాత్ర </a>కొనసాగుతోంది.

More in TG