← Back to news

రెండు లారీలు ఢీ.. ఒకరు సజీవదహనం

By DK· 9 Jun 2026· Eenadu· అనంతపురం జిల్లా
రెండు లారీలు ఢీ.. ఒకరు సజీవదహనం

AP: అనంతపురం జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఒకరు సజీవ దహనమయ్యారు. డి.హీరేహల్ మండలం జాజరకల్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్‌ను వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు లారీల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు.

More in AP