← Back to news

లండన్‌లో ఆగిన రేవంత్..కేంద్ర అనుమతి నిరాకరణ

By Vishi· 21 Aug 2026
లండన్‌లో ఆగిన రేవంత్..కేంద్ర అనుమతి నిరాకరణ

TG: తెలంగాణ CM రేవంత్‌రెడ్డి చేపట్టిన పది రోజుల ‘తెలంగాణ రైజింగ్‌’ విదేశీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. బ్రిటన్‌లో ఉన్న ఆయన అమెరికా వెళ్లేందుకు కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్‌ నిరాకరించింది. దీంతో సీఎం టూర్‌ మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. లండన్‌లో ఉన్న తెలంగాణ ప్రతినిధి బృందానికి కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ఈ సమాచారం అందింది. అమెరికా పర్యటనకు ‘క్లియరెన్స్‌ ఫ్రమ్‌ పొలిటికల్‌ యాంగిల్‌ ఈజ్‌ డినైడ్‌’ అంటూ క్లారిటీ ఇచ్చింది.

More in TG