← Back to news

Guntur మేయర్ ఎన్నిక కోసం 19 నామినేషన్లు!

By epuri rajaratnam· 2h ago· Etukur, Guntur East, Guntur
Guntur మేయర్ ఎన్నిక కోసం 19 నామినేషన్లు!

గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు 20 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం స్క్రూట్నీ అనంతరం 19 అర్హత పొందగా, ఒకటి తిరస్కరణకు గురైంది. TDP, YCPకి మూడేసి నామినేషన్లు అర్హత సాధించాయి. Congressకు మూడు నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇతర పార్టీలతోపాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు కూడా అర్హత పొందాయి. ఈ నెల 21న ఉపసంహరణ అనంతరం తుది జాబితా ప్రకటిస్తామని కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.

More in Local