← Back to news

ఈరోజు ఆ ఏరియాల్లో పవర్ కట్!

By Mahesh· 6 Aug 2026· హైదరాబాద్‌
ఈరోజు ఆ ఏరియాల్లో పవర్ కట్!

TG: ఆజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 డివిజన్ల పరిధిలో ఎలక్ట్రిక్ ఫీడర్ల రిపేర్ పనుల కారణంగా ఈరోజు కొన్ని ఏరియాల్లో పవర్ సప్లై నిలిపివేస్తున్నట్లు CBDADEలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్‌ తెలిపారు. ప్లేగ్రౌండ్‌, బాపూనగర్‌, లిటిల్‌ ఫ్లవర్‌, పోస్టాఫీస్‌, ఎల్‌బీ స్టేడియం, ఫీవర్‌ హాస్పిటల్, A.V కాలేజ్‌, బర్కత్‌పుర బస్‌డిపో ఏరియాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవర్ సప్లై నిలిపివేస్తామని పేర్కొన్నారు. పవర్ కన్జ్యూమర్స్ సహకరించాలని కోరారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.