← Back to news

భారత్ ఖాతాలో రెండో గోల్డ్ మెడల్

By Sharmila· 2h ago· Indianexpress

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో గోల్డ్ మెడల్ వచ్చింది. షూటింగ్‌లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సురుచి సింగ్, కమల్జీత్ జోడీ గోల్డ్ మెడల్ సాధించింది. భారత జోడీ 484.6 పాయింట్లతో ఆసియా రికార్డు నెలకొల్పి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. దక్షిణ కొరియాకు సిల్వర్, ఇరాన్‌కు బ్రాంజ్ దక్కాయి. మహిళల క్రికెట్ జట్టు తర్వాత భారత్‌కు ఇది రెండో గోల్డ్ మెడల్.

More in Sports