← Back to news

అక్టోబర్ 2 నుంచి జాతీయస్థాయి నిరసనలు: CJP

By Vishi· 5h ago· X
అక్టోబర్ 2 నుంచి జాతీయస్థాయి నిరసనలు: CJP

CEC జ్ఞానేష్ కుమార్ రేపటిలోపు రిజైన్ చేయకపోతే CJP అక్టోబర్ 2న ముంబై నుంచి జాతీయ స్థాయి నిరసనలు ప్రారంభిస్తుందని అభిజీత్ దీప్కే తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు ఈ నిరసన విస్తరిస్తుందని, ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పబ్లిష్ అయిన ఆర్టికల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంపై విపక్షాలు స్పందించాయి. జ్ఞానేశ్ కుమార్ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

More in National