← Back to news

పిల్లల డ్రెస్‌లపై ఆ డిజైన్ ఉంటే వెంటనే మార్చండి..

By Sahani· 4d ago· Themarysue

చిన్న పిల్లల టీషర్టులపై ఉన్న డెకాల్ డిజైన్లు, సున్నితమైన ప్రాంతాల్లో ఇతరులు తాకేలా ప్రేరేపిస్తున్నాయని క్యాట్ అనే మహిళ టిక్‌టాక్ వీడియోలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఆ షాప్ ఆ దుస్తులను నిలిపివేసి, క్లియరెన్స్ సేల్‌లో పెట్టింది. వాటి వల్ల ఎవరికీ రిస్క్ రాకూడదనుకున్న ఆమె, ఆ 25 షర్టులను తనే 13వేల 800 రూపాయలతో కొనేసింది. వాటిపై ఉన్న డిజైన్లను తొలగించి, అవసరమైన పిల్లలకు డొనేట్ చేయనున్నట్లు చెప్పగా, నెటిజన్లు ఆమె రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.

More in Motivational