← Back to news

‘ది ప్యారడైజ్’ సినిమాపై నాని పోస్ట్

By Vishi· 1h ago· X
‘ది ప్యారడైజ్’ సినిమాపై నాని పోస్ట్

నటుడు నాని లీడ్ రోల్‌లో నిన్న రిలీజైన ‘ది ప్యారడైజ్’ సినిమాలో దారుణమైన అంశాలున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై నాని రియాక్ట్ అవుతూ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘మీ అందరి రియాక్షన్లు, కామెంట్లు చూశాను. మీ ప్రేమ కూడా అందింది. మీ ఫన్నీ ట్రోల్స్ కూడా ఆనందంగా అనిపించాయి. ప్రేక్షకులు సినిమాను సొంతం చేసుకున్న తీరు చూసి సంతోషం కలిగింది. విమర్శకులు చెప్పిన లోపాల నుంచి నేర్చుకున్నాను’ అని నాని రాశారు.

More in Entertainment