← Back to news

ఇంటర్వ్యూపై సంపూర్ణేష్ బాబు కామెంట్

By Krishna· 1h ago· X

ఓ ఇంటర్వ్యూలో తన గురించి జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి నిరసన వ్యక్తం అవుతుండటంతో.. ఆ విషయంపై నటుడు సంపూర్ణేష్ బాబు స్పందించారు. "నన్ను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టుకీ, నాకు మధ్య ఉన్న సాన్నిహిత్యంతో అలా ఫ్లో లో అడిగారు. దయచేసి దీన్ని ఎవరూ తప్పుగా తీసుకోవద్దు" అని సంపూర్ణేష్ బాబు అన్నారు. ప్యారడైజ్‌ సినిమాలో సంపూర్ణేష్ బాబు నటించిన సందర్భంగా ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు వీడియోతో.. ఈ <a href="https://www.theclearcutnews.com/n/wra8QUK">కాంట్రవర్శీ</a> క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

More in Entertainment