← Back to news

బాసర గోదావరిలో ముగ్గురు అన్నదమ్ముల గల్లంతు

By vishi· 9 Jun 2026

TG: నిర్మల్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరిలో ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. హైదరాబాద్ నగరం కాచిగూడకు చెందిన చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్‌ నదిలో స్నానం చేస్తూ, ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. పోలీసులు వారిని గాలిస్తున్నారు.

More in Local