← Back to news

లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యను చంపిన భర్త

By Vinith· 58m ago· ఉత్తరప్రదేశ్
లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యను చంపిన భర్త

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న రెండు నెలలకే గొడవల కారణంతో భార్యను భర్త హత్య చేశాడు. రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా, కోపంతో ఆమెపై దాడి చేసి చంపేశాడు. నిందితుడే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పి లొంగిపోయాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

More in Local