← Back to news

'NO SPEND DAY ' సవాల్!

By Balakrishna· 31 Jul 2026
'NO SPEND DAY ' సవాల్!

సోషల్ మీడియాలో 'నో స్పెండ్ డే' ట్రెండ్ వైరల్ అవుతోంది. రోజంతా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండటమే ఈ సవాల్ ముఖ్య ఉద్దేశం. అనవసర షాపింగ్, బయట తిండ్లు, వినోదాలకు దూరంగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి ఇది ఒక చక్కని 'ఫైనాన్షియల్ డిటాక్స్'. వారానికి ఒక రోజుతో ప్రారంభించి ఈ అలవాటును పెంచుకుంటే మనీ సేవ్ అవ్వడమే కాకుండా, పొదుపు చేయడం కూడా అలవాటవుతుంది. మీరు కూడా ఈ సవాల్‌ను ప్రయత్నించండి.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.