← Back to news

డ్రైవింగ్‌ శిక్షణలో లోపాలు!

By A.Ajay· 9 Oct 2026
డ్రైవింగ్‌ శిక్షణలో లోపాలు!

TG: స్టీరింగ్‌ పట్టడం వస్తే చాలు.. రోడ్డు రూల్స్ తెలియకుండానే వాహనాలు నడుపుతున్నవారు చాలామంది ఉన్నారు. కొన్ని డ్రైవింగ్‌ స్కూళ్లలో సరైన శిక్షణ, కనీస సదుపాయాలు లేవు. శిక్షణకు 3,500 నుంచి 5 వేల వరకు వసూలు చేస్తుండగా, లైసెన్స్‌ ఇప్పించేందుకు అదనంగా రెండింతలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, కోరుట్ల RTA కార్యాలయంలో ACB తనిఖీల్లో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌పై సూచిక బోర్డులు లేకపోవడం, నిబంధనలకు తగిన సదుపాయాలు లేకపోవడం బయటపడింది.

More in TG