నోటీసులు అందుకున్న 90% మంది అర్హులే..

TG: తెలంగాణలో SIR ప్రాసెస్‌లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నోటీసులు అందుకున్న 92.88 లక్షల మందిలో సుమారు 84.03 లక్షల మంది అర్హులని విచారణలో తేలిందని ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వీరి పేర్లు ఫైనల్ వోటర్ లిస్ట్‌లో చేర్చనున్నారు. మరోవైపు, 3 లక్షల మందికి పైగా విచారణకు హాజరుకాలేదు. నవంబర్ 9న ఫైనల్ వోటర్ లిస్ట్ విడుదల కానుంది. ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి.



