← Back to news

ఇరాన్ బిగ్ ఆఫర్‌కు ట్రంప్ నో.. మళ్లీ యుద్ధమేనా?!

By Sahani· 26 Sept 2026· Indianexpress· USA
ఇరాన్ బిగ్ ఆఫర్‌కు ట్రంప్ నో.. మళ్లీ యుద్ధమేనా?!

అమెరికా-ఇరాన్ వార్ కీలక మలుపు తిరిగింది. వారం రోజుల్లో యుద్ధం ఆపేసి, హోర్ముజ్ జలసంధిని రీఓపెన్ చేస్తామంటూ ఇరాన్ పంపిన పీస్ ప్రపోజల్‌ను ట్రంప్ రిజెక్ట్ చేశారు. ఖతార్ ద్వారా వచ్చిన ఈ డీల్‌లో తమ ఆస్తులను అన్‌ఫ్రీజ్ చేసి, బ్లాకేడ్ ఎత్తివేస్తేనే షిప్పింగ్ రీస్టార్ట్ చేస్తామని ఇరాన్ తెలిపింది. అయితే ఈ ఆఫర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్, నవంబర్ మిడ్‌టర్మ్ ఎలక్షన్స్ పూర్తయ్యాక ఇరాన్‌పై మళ్లీ బాంబింగ్ దాడిని రీస్టార్ట్ చేస్తామని హింట్ ఇచ్చారు.

More in International