← Back to news

కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేక భావోద్వేగ నిర్ణయం

By dk· 9 Aug 2026· కాకినాడ జిల్లా
కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేక భావోద్వేగ నిర్ణయం

AP: రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి <a href="https://www.theclearcutnews.com/n/b9hxZvG">అదృశ్యమై</a> దాదాపు 65రోజులు గడుస్తున్నా ఆచూకీ <a href="https://www.theclearcutnews.com/n/hYPgSsi">లభించకపోవడం</a>తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో జూన్‌ 6న చిన్నారి కనిపించకుండా పోయింది. పోలీసులు, SDRF, NDRF బృందాలు గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారం <a href="https://www.theclearcutnews.com/n/WtyuUGy">దొరకలేదు</a>. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్క మూడురోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి మృతి చెందింది. కూతురు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు మరో కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకుని దానికి జాను అని పేరు పెట్టుకున్నారు.

More in AP