← Back to news

PS నుంచి రిలీజ్ అయిన ఉదయనిధి స్టాలిన్!

By sahani· 4 Aug 2026· X· Tamilnadu

తమిళనాడు ప్రతిపక్ష నేత DMK లీడర్ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ సస్పెన్స్‌గా ముగిసింది. రీసెంట్‌గా తంజావూరులో జరిగిన కావేరి నిరసన సభలో ఒక త్రిషపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అతనిపై కేసు ఫైల్ అయింది. దాంతో పోలీసులు ఆయనను చెన్నైలోని ఇంటి వద్ద అరెస్ట్ చేసి, తంజావూరు సమీపంలోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎంక్వైరీ పూర్తయ్యాక, హైకోర్టు ఉత్తర్వులతో స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. స్టేషన్ బయట ఉన్న క్యాడర్‌కు ఆయన అభివాదం చేస్తూ వెళ్లారు.

More in Politics