← Back to news

మాట్లాడే హక్కునే లాగేసుకుంటున్నారు

By Lokesh· 55m ago· X

ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన ఓ ఆందోళనకారుడు అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరగనున్న నిరసనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. తన సోషల్ మీడియా IDలను బ్లాక్ చేశారని, పోలీసులు తనపై నిఘా పెట్టేందుకు ఇంటికి పంపారని తెలిపాడు. మోదీ, యోగి ప్రభుత్వాలు తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించాడు. పోలీసులతో ఉన్న వీడియో SMలో షేర్ చేసారు.

More in National