← Back to news

హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ కావాలా? ఈ కమ్యూనిటీ మీకోసమే!

By Lokesh· 1h ago
హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ కావాలా? ఈ కమ్యూనిటీ మీకోసమే!

హైదరాబాద్‌లో మహిళలు లేదా సిటీకి కొత్తగా వచ్చే లేడీస్.. ఇతర మహిళలతో ఫ్రెండ్షిప్ చేసేందుకు City Girls Walk Hyderabad అనే కమ్యూనిటీ ఉంది. తమిళనాడుకు చెందిన SM సంభవి దీన్ని ప్రారంభించారు. దీని ద్వారా KBR పార్క్, బొటానికల్ గార్డెన్, దుర్గం చెరువు, గండిపేట వంటి చోట్ల మహిళలు కలిసి వాకింగ్ చేస్తూ కెరీర్, షాపింగ్, సిటీ లైఫ్, ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. కొత్త పరిచయాలు, మంచి ఫ్రెండ్షిప్‌ పెంచుకోవడమే ఈ గ్రూప్‌ ఉద్దేశం.

More in TG