మేము ఎవరినీ పోక్ చేయం : కొహ్లీ
IPLలో వరసగా రెండోసారి RCB కప్పు కొట్టాక తమ టీమ్ కల్చర్ గురించి విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మేము ఎప్పుడూ ఇతర టీమ్‌లను టార్గెట్ చేసి పోక్ చేయం, మా ఫోకస్ ఎప్పుడూ మా ఆటపైనే ఉంటుందని కోహ్లీ చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీని కొట్టిన ఆనందంలో కోహ్లీ డప్పులకి ఇలా స్టెప్పులేస్తూ కనిపించాడు.



