← Back to news

ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడి..

By Lokesh· 1 Oct 2026· Indiatimes
ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడి..

ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఓ వ్యక్తి ముసుగు ధరించి ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. తుపాకీ చూపించి మహిళను బెదిరించి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. టైంలో ఇంట్లో మహిళతో పాటు ఆమె పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More in Crime