కూరగాయలతో బర్త్‌డే 🥦🍎🎂

అల్లూరి జిల్లా కొరవంగి విలేజ్‌లో కోటేశ్వరరావు, రాణి దంపతుల కొడుకు భీమ్ నాయక్ 6th బర్త్‌డేని వెరైటీగా సెలబ్రేట్ చేశారు. రెగ్యులర్ బేకరీ కేక్స్, మైదా, షుగర్ పక్కనపెట్టి పండ్లు, వెజిటబుల్స్‌తో సొంతంగా హెల్తీ అండ్ ఆర్గానిక్ కేక్ డిజైన్ చేసి కట్ చేయించారు. చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండి, హెల్తీగా తినాలనే సందేశాన్ని ఇస్తూనే, పూల మొక్కలు నాటారు. బర్త్‌డే వేడుకలు అంటే కేవలం పార్టీలే కాదు, పర్యావరణం, ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే అని నిరూపించిన ఈ ఫ్యామిలీ ఐడియాకి THE CLEARCUT NEWS నుంచి అభినందనలు.



