← Back to news

సచివాలయ ఉద్యోగుల ధర్నా వద్ద విషాదం.. CI మృతి!

By Mahesh· 1h ago· విజయవాడ
సచివాలయ ఉద్యోగుల ధర్నా వద్ద విషాదం.. CI మృతి!

AP: విజయవాడలో సచివాలయ (SGSW) ఉద్యోగుల ‘చలో విజయవాడ’ నిరసనలో విషాదం జరిగింది. అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో ఆన్ డ్యూటీలో ఉన్న CI అహ్మద్ అలీ ఈరోజు ఉదయం ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ట్రీట్‌మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా, ఆయన మృతి చెందారు. ఉద్యోగుల నిరసనకు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న టైమ్‌లో ఈ ఘటన జరిగింది.

More in AP