అదీ Gen Z పవర్.. 'దర్శి' వీడియో
AP: ప్రకాశం జిల్లా.. దర్శి పట్టణంలో అద్భుతం జరిగింది. పొదిలి రోడ్డులోని చిన్న కాలువను క్లీన్ అండ్ గ్రీన్ చేద్దామని ఓ టీచర్ పిలుపు ఇవ్వగానే.. Gen Z తరలివచ్చింది. "మన దర్శిని మనమే బాగు చేసుకుందాం" అనుకుంటూ కాలేజీల స్టూడెంట్స్, స్థానిక యూత్ అంతా చేతులు కలిపి.. రోడ్లు, కాలువలో చెత్తంతా తొలగించి.. ఎక్కడికక్కడ క్లీన్ చేసేశారు. ‘మన దర్శి - మన బాధ్యత’ అనే మెసేజ్‌తో వారు అందరిలో స్ఫూర్తిని రగిలించారు. ఈ యూత్‌కి క్లియర్‌కట్ న్యూస్ హాట్సాఫ్ చెబుతోంది.


