← Back to news

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. ట్రంప్ కెరీర్‌లోనే రికార్డ్!

By sahani· 2d ago· USA
ఇరాన్ వార్ ఎఫెక్ట్.. ట్రంప్ కెరీర్‌లోనే రికార్డ్!

ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ రికార్డు స్థాయిలో పడిపోయింది. రాయిటర్స్-ఇప్సోస్ సర్వే ప్రకారం కేవలం 33% అమెరికన్లు మాత్రమే ఆయనను సపోర్ట్ చేస్తుండగా, 64% మంది వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కెరీర్‌లోనే ఇది అతి తక్కువ రేటింగ్. ఇరాన్ వార్, పెరిగిన లివింగ్ కాస్ట్ వల్ల ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిందని సర్వే తెలిపింది. కేవలం 31% మాత్రమే మిలిటరీ యాక్షన్‌కు మద్దతు ఇచ్చారు. ఈ ప్రభావం నవంబర్‌లో జరిగే అమెరికా మిడ్‌టర్మ్ ఎలక్షన్స్‌పై గట్టిగా పడే ఛాన్స్ ఉంది.

More in International