రాజ్దీప్ సర్దేశాయ్ కామెంట్

2011లో అన్నారేజారే నేతృత్వంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు, BJP ఆ పోరాటానికి మద్దతు ఇచ్చింది. అప్పట్లో వాటిని ఎవరూ 'అరాచకం' అనలేదు. ఇప్పుడు రాహుల్, ప్రతిపక్షాలు నిరసనలు చేపడుతుంటే, అప్పట్లో అన్నా ఉద్యమాన్ని మెచ్చుకున్న వర్గాలే ఇప్పుడు వీటిని 'అరాచకం' అని పిలుస్తున్నాయి. దీన్ని బట్టి భారత రాజకీయాల్లో మనం ఏ స్థానంలో ఉన్నామనేది, మనం అధికారంలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. - రాజ్దీప్ సర్దేశాయ్ (Senior Journalist)(X Account Post)


