← Back to news

జ్ఞానేశ్ కుమార్ ప్రజల ముందుకు రావడం లేదు: కాంగ్రెస్

By Vishi· 25 Sept 2026· X
జ్ఞానేశ్ కుమార్ ప్రజల ముందుకు రావడం లేదు: కాంగ్రెస్

ఓటు చోరీ విషయాలు బయటపడిన తర్వాత జ్ఞానేశ్ కుమార్ భయపడి ప్రజల ముందుకు రావడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. రిపోర్టుల ప్రకారం, జ్ఞానేష్ వారణాసి, మీరట్ పర్యటించి అక్కడ యువకులకు ఓటు వేయడం గురించి చెప్పాల్సి ఉందని, అయితే ఆ పర్యటనలు రద్దు చేశారని తెలిపింది. ఒకవైపు యువత ఓటు హక్కు తీసేస్తూ, మరోవైపు వాళ్లకే ఓటు వేయాలని చెబుతున్న అతను సిగ్గుపడాలని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

More in Current Affairs