← Back to news

"పులివెందులలో నామినేషన్ వెయ్యనివ్వరా?"

By Krishna· 3h ago· X

AP: కడప జిల్లా.. పులివెందులలో ఏం జరుగుతోంది? లా అండ్ ఆర్డర్ బాలేదంటూ.. పోలీసులు.. నామినేషన్ వెయ్యకుండా అడ్డుకోవడమేంటి? ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఐతే YCPకి చెందిన చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వెయ్యనే లేదు. ఎక్కడికక్కడ దాడులు, హింస. దాంతో నామినేషన్ల ప్రక్రియ అల్లకల్లోలంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సీన్. అందువల్ల అసలు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయా అనే సందేహాలను వ్యక్తం చేస్తోంది YCP.

More in AP