← Back to news

ABHA నంబర్‌.. అంటే ఏంటో తెలుసా?

By Mahesh· 4 Aug 2026
ABHA నంబర్‌.. అంటే ఏంటో తెలుసా?

దేశంలోని ప్రతి ఇండియన్‌కు అందుబాటులో ఉన్న 14 డిజిట్స్ స్పెషల్ డిజిటల్ హెల్త్ ఐడీనే ABHA నంబర్. ఈ నంబర్ ద్వారా హెల్త్ రికార్డ్స్, ప్రిస్కిప్షన్లు, టెస్ట్ రిపోర్ట్స్, డిశ్చార్జ్ సమ్మరీలు సింగిల్ ప్లాట్‌ఫారమ్‌లో సేవ్ చేసుకోవచ్చు. హాస్పిటల్లో పేపర్‌వర్క్ తగ్గడంతో పాటు, పేషెంట్ అనుమతితో హెల్త్ రికార్డ్స్‌ను షేర్ చేయవచ్చు. వేర్వేరు హాస్పిటల్లో హెల్త్ ట్రీట్‌మెంట్ కొనసాగడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ ABHA నంబర్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా <a href="https://abha.abdm.gov.in/abha/v3/register">క్రియేట్ చేసుకోవచ్చు.</a> ఇండియాలో అందరు ఈ సర్వీస్‌ను యూజ్ చేసుకోవచ్చు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.