← Back to news

తిరుపతి దేవస్థానం హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్!

By sahani· 16 Jul 2026· AP
తిరుపతి దేవస్థానం హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ₹97 కోట్ల విరాళాలు వచ్చాయి. డొనేషన్స్ ఇచ్చే భక్తుల దర్శన రూల్స్ మారుతుండటంతో, పాత బెనిఫిట్స్ కోల్పోకూడదని కేవలం 10 గంటల్లోనే భక్తులు క్యూ కట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 2,460 మంది డొనేట్ చేయగా, ఇందులో ఇద్దరు భక్తులు ఏకంగా తలో ఒక కోటి రూపాయలు ఇవ్వడం విశేషం.

More in News