15ఇయర్స్ వైభవ్ సూర్యవంశీ రికార్డ్స్.. పూరీ బీచ్‌లో సాండ్ ఆర్ట్ వైరల్!
IPL 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. ఓన్లీ 29 బాల్స్‌లోనే 97 రన్స్ చేసి క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఈ 15ఇయర్స్ వండర్ కిడ్ హిస్టారిక్ ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్ చేస్తూ. ఫేమస్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఒడిశా పూరీ బీచ్‌లో ఒక బ్యూటిఫుల్ సాండ్ ఆర్ట్ వేసి కంగ్రాట్స్ చెప్పారు. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.



