మీ టెన్షన్.. పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా?

పేరెంట్స్ ఎప్పుడూ టెన్షన్‌లో ఉంటే ఆ ఎఫెక్ట్ పిల్లలపై కూడా పడుతుందని సైకాలజిస్ట్ రీమా భండేకర్ తెలిపారు. పిల్లలు సైలెంట్‌గా ఉండటం, చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, భయపడటం వంటి మార్పులు కనిపించవచ్చన్నారు. పిల్లలు చెప్పేది పేషెన్స్‌గా వినాలని, వారి మనసును అర్థం చేసుకోవాలని సూచించారు. ఇంట్లో గొడవలు జరిగినా పిల్లలతో ప్రేమగా మాట్లాడాలని తెలిపారు. పేరెంట్స్ తమ టెన్షన్ తగ్గించుకుంటూ పిల్లలతో సంతోషంగా టైమ్ గడపాలని సూచించారు.



