← Back to news

అక్టోబర్‌ 2న ‘No UPI Day’.. UPI ఛార్జ్‌పై నిరసన!

By Nani Eluri· 1h ago· Business-standard
అక్టోబర్‌ 2న ‘No UPI Day’.. UPI ఛార్జ్‌పై నిరసన!

UPIతో పేమెంట్‌ చేయడం మన రోజువారీ లైఫ్‌లో భాగమైపోయింది. కానీ అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా ‘No UPI Day’ పాటించాలని వ్యాపార సంఘాలు నిర్ణయించాయి. 2,000 రూపాయల కంటే ఎక్కువ UPI పేమెంట్లపై అక్టోబర్‌ 15 నుంచి 0.4 శాతం MDR ఛార్జ్‌ పెట్టడాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. అందుకే అక్టోబర్ 2న QR కోడ్‌లు, స్కానర్లు, సౌండ్‌బాక్స్‌లను బ్లాక్‌ క్లాత్‌తో కప్పనున్నారు. UPI పేమెంట్లపై MDR ఛార్జ్‌ పెట్టొద్దన్నదే వ్యాపారుల డిమాండ్‌.

More in National