← Back to news

AIతో యుద్ధ రంగంలో భారీ మార్పులు

By Prashanth· 1h ago· Delhi
AIతో యుద్ధ రంగంలో భారీ మార్పులు

సైనికులను Artificial Intelligence (AI) రీప్లేస్ చేయదని లెఫ్టినెంట్ జనరల్ పునీత్ అహుజా 'DEFCON-2026' కాన్ఫరెన్స్‌లో అన్నారు. సైనికులు పోరాడే విధానాన్ని AI మార్చగలదని, నిఘా, టార్గెట్ల గుర్తింపు, డేటా అనాలిసిస్, సైబర్ డిఫెన్స్‌లో AIని వాడుకోవాలని సూచించారు. ఫ్యూచర్‌లో యుద్ధాలు కేవలం మిస్సైల్ దాడులకే పరిమితం కావని, సైబర్ అటాక్స్, శాటిలైట్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసే ముప్పులు కూడా ఉంటాయని అన్నారు. వీటిని ఎదుర్కొనేలా సైన్యం సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు.

More in National