← Back to news

"యెష నాగుల కట్ట మీద" లిరికల్ వీడియో వచ్చేసింది

By BK· 6d ago

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ నుంచి “యెష నాగుల కట్ట మీద” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. తెలంగాణ ఫోక్ స్టైల్ లో ఉన్న ఈ పాటలో కీర్తి సురేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి నానితో కలిసి స్టెప్పులు వేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, జంగి రెడ్డి, ప్రభా పాడారు. సుధాకర్ చెరుకూరి ₹200 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.

More in Entertainment