← Back to news

సిరిసిల్ల లో ఘోరమైన రోడ్డు ఆక్సిడెంట్!

By Subhash· 14 May 2026· X· Telangana

సిరిసిల్లలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం వీడియో చూస్తే షేక్ అవుతున్నాం బ్రో! గంభీరావుపేట మండలం గజసింగారం స్టేజీ దగ్గర బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు మీధకి ఓక కారు సడన్గా వచ్చింది. ఈ ఆక్సిడెంట్ లో లక్ష్మి (35) అనే మహిళ స్పాట్‌లో చనిపోయింది. ఇంకో మహిళ అండ్ ఒక చిన్నారికి గాయాలు అయ్యాయి. లోకల్స్ వెంటనే వాల్లని హాస్పిటల్ కి షిఫ్ట్ చేసారు. ఓవర్ స్పీడ్ వల్ల ఇంత దారుణం జరిగింది.

More in News