← Back to news

మిమ్మల్ని మీరే అరెస్ట్ చేసుకున్నారు: ప్రకాశ్ రాజ్

By Vishi· 1d ago· X

ఢిల్లీలో CJP తలపెట్టిన ప్రొటెస్ట్ జరగనీయకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ వాళ్లని అడ్డుకుంటోంది. దీనిపై నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ వీడియో రిలీజ్ చేశారు. “యువతను వాళ్ల ఇళ్లలోనే నిర్బంధిస్తున్నారు. ఫ్లైట్ల నుంచి కూడా అడ్డుకుంటున్నారు. నిరసన స్థలానికి అనుమతించడం లేదు. , సైన్యంతో మమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయారు. నిజానికి మీరే పోలీసుల వెనుక ఉన్నారు. మీకు వ్యతిరేకంగా స్వరం పెరుగుతోందన్న భయంతో మీరే మిమ్మల్ని అరెస్ట్ చేసుకున్నారు” అని చెప్పారు.

More in Current Affairs