← Back to news

నాయకులను రిలీజ్ చేయకపోతే.. సోనమ్ వాంగ్‌చుక్ హెచ్చరిక

By Vishi· 1d ago

లడఖ్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన ఎక్స్ అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేశారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొందని అన్నారు. “ఉద్యమాన్ని నడిపించేందుకు చాలా మంది నాయకులు ఉన్నారని సంతోషపడ్డాను. వాళ్లందరికీ అరెస్టు చేశారని తెలిసింది. అరెస్టైన వారిని త్వరలో విడుదల చేస్తారని ఆశిస్తున్నాను. రేపటిలోపు వారిని విడుదల చేయకపోతే నేను ఉపవాసం లేదా పాదయాత్ర చేయాల్సి వస్తుంది” అని వాంగ్‌చుక్ ప్రకటించారు.

More in Current Affairs