← Back to news

నటుడు ఇమ్రాన్ ఖాన్ సహా 400 మంది డిటైన్!

By Mahesh· 1d ago· Indiatoday· Mumbai

ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో CJP నిరసన సందర్భంగా పోలీసులు భారీగా చర్యలు తీసుకున్నారు. నటుడు ఇమ్రాన్ ఖాన్‌తో పాటు దాదాపు 400 మంది ప్రొటెస్టర్స్‌ను డిటైన్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనకు సపోర్ట్‌గా ఈ ఆందోళన చేపట్టారు. ఓటర్ లిస్ట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై CJP ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More in Current Affairs