← Back to news

సెప్టెంబర్ 1 నుంచి మారనున్న Important రూల్స్

By Mahesh· 6d ago
సెప్టెంబర్ 1 నుంచి మారనున్న Important రూల్స్

సెప్టెంబర్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు, డెడ్‌లైన్లు అమల్లోకి రానున్నాయి. LPG వాడేవారు e-KYCని ఆగస్ట్ 31లోపు పూర్తి చేయాలి. LPG ధరల్లోనూ మంత్లీ రివ్యూ తర్వాత చేంజెస్ ఉండొచ్చు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో జర్నీ చేసే వారికి సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ వద్ద బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ అవసరం లేదు. ఇక రూ.3 కోట్లు, అంతకంటే ఎక్కువ బల్క్ FDలపై కొత్త వడ్డీ రేట్ల డిస్క్లోజర్ రూల్స్ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ITR ఫైలింగ్‌కు ఆగస్ట్ 31 చివరి తేదీ.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.