← Back to news

నైట్‌లైఫ్.. పాత ట్రెండ్ కాదు, శతాబ్దాల స్టోరీ!

By Sahani· 1d ago
నైట్‌లైఫ్.. పాత ట్రెండ్ కాదు, శతాబ్దాల స్టోరీ!

నైట్‌లైఫ్ అనేది ఈ మధ్య వచ్చిన కొత్త ట్రెండ్ కాదు, దీనికి వందల ఏళ్ల హిస్టరీ ఉందంటూ హిందూస్థాన్ టైమ్స్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. 17వ శతాబ్దంలో లండన్ పబ్స్, 19వ శతాబ్దంలో ప్యారిస్ నైట్ కల్చర్‌కి మెయిన్ సెంటర్స్ అయ్యాయి. 1900స్ నుంచి న్యూయార్క్, బెర్లిన్, ఐబిజా, మయామి వంటి సిటీస్ క్లబ్ కల్చర్‌ని వరల్డ్‌వైడ్‌గా పాపులర్ చేశాయి. ప్రస్తుతం మ్యూజిక్, ఫుడ్, డ్రింక్స్, ఫెస్టివల్స్‌తో కూడిన నైట్‌లైఫ్ అనేది ఈ జనరేషన్ యూత్ లైఫ్‌స్టైల్‌లో చాలా ఇంపార్టెంట్ పార్ట్‌గా మారింది.

More in Gen Z