← Back to news

సైక్లింగ్ గ్రూప్ ఫ్రెండ్స్ సాధించిన 10 ఏళ్ల మైలురాయి!🚴‍♂️

By BK· 9 Aug 2026
సైక్లింగ్ గ్రూప్ ఫ్రెండ్స్ సాధించిన 10 ఏళ్ల మైలురాయి!🚴‍♂️

2016 ఇంగ్లాండ్‌లో స్నేహితులంతా కలిసి చిన్నగా ప్రారంభించిన సైక్లింగ్ ప్రయాణం నేడు పదేళ్లు పూర్తి చేసుకుంది. మొదట్లో కేవలం 11 మైళ్ల దూరంతో సరదాగా మొదలైన వీరి ప్రయాణం, ఆ తర్వాత 'బాంబే బైసికిల్ క్లబ్'గా మారింది. భారత జాతీయ జెండా రంగులతో కూడిన ప్రత్యేక జెర్సీలు ధరించి వీరు సైక్లింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల చనిపోయిన తమ తోటి మిత్రుడు క్రిస్ లెవిస్ జ్ఞాపకార్థం, పదేళ్ల మైలురాయి సందర్భంగా వీరంతా కలిసి మళ్లీ లివర్‌పూల్ సైకిల్ రైడ్‌లో పాల్గొని వాళ్ల బాండింగ్‌ని చూపెట్టారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.