← Back to news

బలగం నటుడి ఫన్నీ స్పీచ్!

By sahani· 11 Aug 2026

'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి 'పళ్లబురుసు' మూవీ ఈవెంట్‌లో ఫన్నీ కామెంట్స్ చేశారు. "బలగంలో నేను చిన్న క్యారెక్టర్ చేసి చనిపోయాను.. ఇంకొంతకాలం బ్రతికి ఉంటే బాగుండేది అని చాలామంది అన్నారు. కానీ ఈ 'పళ్లబురుసు' సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్‌లో చివరి వరకు బ్రతికే ఉంటాను చూడండి" అంటూ సరదాగా నవ్వించారు. అలాగే బలగంలో తనకు ఒక్క డైలాగ్‌కే మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

More in Cinema