← Back to news

నెక్స్ట్ టార్గెట్ నా అన్వేషణేనా?

By Sahani· 12h ago· Instagram

ఇన్ ఫ్లుయెన్సర్ నందన అరెస్ట్ తర్వాత నా అన్వేషణనే నెక్స్ట్ టార్గెట్ అంటూ వస్తున్న రూమర్స్, లుకౌట్ నోటీసులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగానే పోరాడానని స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా సంపాదించిన 8 కోట్లలో టాక్స్ పోను మిగిలిన మనీని ట్రావెలింగ్, సోషల్ సర్వీస్ కోసమే ఖర్చు చేశానన్నారు. ఇండియా వచ్చాక 100 నదుల క్లీనింగ్, స్కూల్ స్టూడెంట్స్‌కు AI టెక్నాలజీపై అవేర్‌నెస్ పెంచే ప్రోగ్రామ్స్ చేస్తానని, పొలిటిక్స్ లోకి మాత్రం రానని చెప్పారు.

More in Current Affairs