అభిజీత్ దిప్కే ట్వీట్ స్పందించిన గవర్నమెంట్..
మహారాష్ట్రలోని ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో కొత్త టాయిలెట్ల నిర్మిస్తున్నారు. ఈ స్కూళ్లలోని అధ్వాన పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని కోరుతూ CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే సోషల్ మీడియాలో <a href="https://www.theclearcutnews.com/n/JagAnsD">ట్వీట్</a> చేసి, CM దేవేంద్ర ఫడ్నవీస్‌ను విజిట్ చేయాలని కోరారు. దాంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే పాఠశాలల్లో టాయిలెట్ల ఇన్‌స్టాలేషన్ పనులను ప్రారంభించింది. ఎప్పుడో జరగాల్సిన ఈ పనులను ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి చేస్తుండడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించిన వీడియో తమ 'X' అకౌంట్ లో షేర్ చేశారు.



